నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..
Breaking News
జాక్‌పాట్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
Published on Mon, 03/23/2026 - 10:56
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) నేడు ఊహించని స్థాయిలో ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి జాక్‌పాట్ తగిలినట్లయింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా అమాంతం పతనమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..







(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Tags : 1