ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు
Breaking News
తగ్గిన ధరలు.. వెండి, పసిడి ప్రియులకు రిలీఫ్!
కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి
పైరసీ శాశ్వతంగా ఆగిపోయేది కాదు: సీవీ ఆనంద్
బిగ్ అలర్ట్.. ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఎక్కడ?
గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్
‘ఎప్స్టీన్ ఫైళ్లు'.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇండోనేషియాలో టెన్షన్.. బద్దలైన అగ్నిపర్వతం
పసిడి హడల్.. వెండి తారుమారు!
Published on Wed, 11/19/2025 - 10:25
దేశంలో బంగారం ధరలు మళ్లీ హడలెత్తించాయి. వెండి ధరలు తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా పెరిగాయి. అలాగే వెండి ధరలు కూడా అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
#
Tags : 1