శ్రీవారి మొట్టికాయ.. అసెంబ్లీలో సప్ప పడ్డ చంద్రబాబు
Breaking News
బంగారం కొనబోతే షాక్! ధరలు ఎలా ఉన్నాయంటే..
హంగ్ ఎఫెక్ట్.. ఎక్స్ అఫీషియో అర్హతపై ఈసీ కీలక ఉత్తర్వులు
శ్రీశైలం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
స్పందించిన పాక్.. ఇమ్రాన్ ఖాన్ తరలింపు?
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
అమెరికా వ్యూహం.. ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడి?
మండలిలో 'ఫీజు' మంటలు!
పురంలో పైచేయి
చలో కొలంబో!
బాబు సర్కారు మరో రూ.500 కోట్ల అప్పు
ప్రేమంటే అంతేగా! అంతేగా!
మున్సిపల్ ముచ్చట్లు
నిన్ను నాశనం చేస్తా: తీవ్ర స్థాయిలో మండిపడ్డ భజ్జీ
డబుల్ డ్రాప్.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు
Published on Fri, 02/13/2026 - 10:24
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పసిడి ధరలు వరుసగా రెండో రోజూ రూ.వేలల్లో తగ్గి కొనుగోలుదారులకు డబుల్ ఆనందాన్ని ఇస్తోంది. మరో వైపు వెండి ధరలు కూడా చాలా రోజుల తర్వాత భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
#
Tags : 1