Breaking News

డబుల్‌ హ్యాపీ.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి

Published on Fri, 08/23/2024 - 12:37

పసిడి ప్రియుల ఆనందం కొనసాగింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం (ఆగస్టు 23) పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 
బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర రూ.200 తగ్గి రూ.66,600 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 క్షీణించి రూ. 72,650 వద్దకు దిగివచ్చింది.

ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.200 తరిగి రూ.66,750లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ.72,800 లకు వచ్చింది.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు రెండు రోజుల తర్వాత దిగివచ్చాయి. రెండు రోజుల నుంచి స్థిరంగా ధరలు నేడు కాస్తంత తగ్గాయి. హైదరాబాద్‌లో శుక్రవారం రూ.300 మేర క్షీణించింది. ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,700 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)