Breaking News

భలే.. బంగారం తగ్గిందోచ్‌! ఎంతంటే..

Published on Thu, 08/22/2024 - 12:05

దేశంలో ఈరోజు బంగారం కొనేవారికి శుభవార్త. పలు ప్రాంతాలలో గురువారం  (ఆగస్టు 22) పసిడి ధరలు దిగివచ్చాయి. క్రితం రోజున గణనీయంగా పెరిగిన పుత్తడి రేట్లలో నేడు కాస్త తగ్గుదల కనిపించింది. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర బంగారం ధర తగ్గిందో ఇక్కడ తెలుసుకుందాం..

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పుత్తడి తులం (10 గ్రాములు) ధర రూ.300 తగ్గి రూ.66,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు కూడా రూ.330 క్షీణించి  రూ. 72,870 వద్దకు దిగివచ్చింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఈరోజు బంగారం ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.300 తరిగి రూ.66,950లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.72,970 లకు వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)