Breaking News

బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..

Published on Wed, 09/18/2024 - 14:58

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్‌ 18) పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,500 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.160 కరిగి  రూ. 74,730 వద్దకు తగ్గింది.

దేశంలోని ఇతర ప్రాంతాల విషయానికి వస్తే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగురాష్ట్రాలలో మాదిరిగానే బంగారం ధరలు తగ్గి అవే రేట్లు ఉన్నాయి. ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,650 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 క్షీణించి రూ.74,880 వద్ద​కు వచ్చింది.

ఇదీ చదవండి: చేతిలోని క్యాష్‌.. ఈజీగా అకౌంట్‌లోకి..

వెండి ధరలు కూడా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి ధర ఈరోజు కూడా రూ.1000 క్షీణించింది. హైదరాబాద్‌లో వెండి ధర కేజీ రూ.96,000 వద్దకు దిగొచ్చింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)