Breaking News

'బిగ్‌ దివాళీ సేల్‌',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్‌!

Published on Thu, 10/14/2021 - 12:51

'బిగ్‌ దివాళీ సేల్‌' పేరుతో అక్టోబర్‌ 17(ఆదివారం) నుంచి ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దివాళీ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై 80శాతం, 70శాతం డిస్కౌంట్‌లో అందిస్తుంది. వీటితో పాటు పలు బ్యాంకుల డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌ కార్ట్‌ అధికారికంగా తెలిపింది.  

ఫ్లిప్‌ కార్ట్‌ దివాళీ సేల్‌ -2021 

♦ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దివాళీ సేల్‌ 2021 అక్టోబర్‌ 17తో ప్రారంభమై అక్టోబర్‌ 23తో ముగియనుంది

ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌ ప్రత్యేకంగా ఒకరోజు ముందే అంటే అక్టోబర్‌ 16, 12am నుంచి ప్రారంభం కానుంది. 

♦ మిగిలిన కొనుగోలు దారులు అక్టోబర్‌ 17, 12 am నుంచి ప్రారంభం కానుంది. 

♦ ఈ బిగ్‌ దివాళీ సేల్‌ అక్టోబర్‌ 23 మధ్యాహ్నం 11.59గంటలకు ముగియనుంది.

 

ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ దివాళీ సేల్‌లో పలు బ్యాంక్‌ ఆఫర్లు ఇలా ఉన్నాయి

♦ ఎస్‌బీఐ క్రెడిట్‌ నుంచి ప్రొడక్ట్‌ కొనుగోలు చేసినా ఈఏఎంఐ సౌకర్యంతో పాటు 10శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు.

♦ యాక్సెస్‌ బ్యాక్‌ , ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌ల వినియోగంతో 10శాతం ఇన్‌ స్టంట్‌ డిస్కౌంట్‌ 

♦ పేటీఎం యూపీఐ ట్రాన్సాక్షన్లపై ప్రత్యేక  క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను పొందవచ్చు.

♦ గతేడాది ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.7,500వరకు డిస్కౌంట్‌ అందించింది. ఆ ఆఫర్‌ ఈ ఏడాది కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

♦ ఫోన్‌ పే యూజర్లు  సైతం ఎక్స్‌ట్రా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లలలో సొంతం చేసుకోవచ్చు

♦ పలు ప్రముఖ బ్యాంకుల క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌లపై నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది. 

♦ డెబిట్‌ కార్డ్‌లపై ఈఎంఐ సౌకర్యం

♦ బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ కార్డ్‌ పై నోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉంది. 

♦ ల్యాప్‌ ట్యాప్‌ అండ్‌ గేమింగ్‌ కంప్యూటర్‌ పై ఆఫర్లు 

♦ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ఏసర్ ప్రిడేటర్(Acer Predator), ఎంఎస్‌ఐ గేమింగ్‌ మానిటర్‌ పై రూ.50వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. 

♦ హై ఫర్మామెన్స్‌ ల్యాప్‌ ట్యాప్‌లపై 40శాతం ఆఫర్‌

♦ వర్క్‌ అండ్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ ల్యాప్‌ ట్యాప్స్‌పై 50శాతం ఆఫర్‌

♦ ఆపిల్‌ మాక్‌బుక్‌ ఎయిర్‌ ల్యాప్‌ట్యాప్స్‌పై రూ.20వేల వరకు ఆఫర్ లో పొందవచ్చు. 

70, 80శాతం డిస్కౌంట్లు 

బిగ్‌ దివాళీ సేల్‌ సందర్భంగా పలు స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం డిస్కౌంట్స్ సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్‌, యాక్ససరీస్‌పై 80శాతం డిస్కౌంట్స్‌, టీవీ, గృహోపకరణాలపై 75శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

చదవండి: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్‌ దివాళీ సేల్‌..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!

Videos

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)