Breaking News

జూలైలో హైరింగ్‌ డీలా

Published on Sat, 08/30/2025 - 05:04

ముంబై: సాధారణ ఉద్యోగ నియామకాలు (హైరింగ్‌) జూలైలో నెలవారీగా చూస్తే 5.8 శాతం నీరసించినట్లు ఉపాధి కల్పనా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌డీడ్‌ పేర్కొంది. అయితే కరోనా మహమ్మారికు ముందు స్థాయితో పోలిస్తే 70 శాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించింది. ఇన్‌డీడ్‌ నివేదిక ప్రకారం ఉపాధి కల్పన కొనసాగే వీలుంది. హైరింగ్‌ మందగించినప్పటికీ ఉపాధి కల్పనలో అత్యుత్తమ ప్రావీణ్యత ప్రధాన పాత్ర పోషించింది. 

వరుసగా రెండు నెలలు ఉద్యోగ కల్పన ఊపందుకున్న తదుపరి జూలైలో 5.8 శాతం క్షీణించింది. అయితే వార్షికంగా 2024 జూలైతో చూస్తే జాబ్‌ పోస్టింగ్స్‌ దాదాపు 15 శాతం వెనకడుగు వేశాయి. ఉపాధి కల్పనలో ఆరోగ్యపరిరక్షణ, లాజిస్టిక్స్‌ వృద్ధిలో ఉన్న వర్ధమాన రంగాలైనప్పటికీ.. టెక్నాలజీ యాంకర్‌ పాత్ర పోషిస్తోంది. 

గత మూడు నెలలుగా డేటా, అనలిటిక్స్‌ 15.4 శాతం అధికంగా ఉద్యోగాలకు తెరతీయగా.. లాజిస్టిక్స్‌ 14.3 శాతం, థెరపీ 13.7 శాతం, డెంటల్‌ 13.6 శాతం చొప్పున ఉపాధి కల్పనలో వృద్ధి చూపాయి. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ వేగంగా పుంజుకోకపోయినా.. గత మూడు నెలలుగా 9.2 శాతం స్థాయిలో ఉద్యోగాలు కలి్పస్తోంది. అయితే మరోవైపు మెడికల్‌ ఇన్ఫర్మేషన్‌లో 12.3 శాతం, ఫార్మసీలో 10.7 శాతం, ఎడ్యుకేషన్‌లో 8 శాతం, ఫిజిషియన్స్‌లో 7.8 శాతం చొప్పున ఉద్యోగ కల్పనలో క్షీణత నమోదైంది.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)