నానో బనానా క్రేజ్: ఒక్క నెలలో 500 కోట్ల చిత్రాలు

Published on Thu, 09/25/2025 - 21:13

గూగుల్ ఇటీవల జెమిని యాప్‌లో నానో బనానా అనే కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన నెల రోజుల్లో ఏకంగా 500 కోట్ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసింది. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు.

500 కోట్ల చిత్రాలు పూర్తయ్యాయి. ఆ తరువాత ఫోటో నాదే అంటూ 'సుందర్ పిచాయ్' నానో బననా ఫోటో షేర్ చేశారు. ఒక్క నెలలో 500 కోట్ల ఫోటోలు అంటే.. దీనికున్న ఆదరణ అంతాఇంతా కాదు.

నానో బనానా ఫీచర్ ద్వారా.. యూజర్లు రెట్రో చిత్రాలు, నవరాత్రి లుక్స్ వంటివాటిని సృష్టిస్తున్నారు. నానో బనానా రూపొందించే ఏఐ 3డీ చిత్రాలు నిజమైనవి కాదు. ఇవి కేవలం డిజిటల్ ఇమేజస్ మాత్రమే. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల.. ఎవరైనా తమ ఫ్యూతోను కూడా 3డీగా చేసుకోవాలని ఆశపడతారు. ఈ కారణంగానే.. ఎక్కువమంది దీనిని ఉపయోగించారు.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)