Breaking News

గణేష్‌ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు

Published on Mon, 09/18/2023 - 12:30

Ganesh Chaturthi 2023 Bank Holidays:దేశ వ్యాప్తంగా  కుల మతాలకు అతీతంగా జరుపుకునే వినాయక చవితి సందేడే  వేరు. చిన్నా పెద్ద అంతా నవరాత్రులు చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. అయితే ఈ చవితి పండుగ విషయంలో సెప్టెంబర్ 18, 19 అనే సందిగ్ధత ఉంది.  దీంతోప బ్యాంకుల సెలవులపై కూడా అనేక ఊహాగానాలున్నాయి.   

ఈ నేపథ్యంలో  ఆర్‌బీఐ అందించిన వివరాల  ప్రకారం ఆయా రాష్ట్రాల వారీగా  చవితి సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
♦ సోమవారం(సెప్టెంబర్‌ 18, 2023)  రోజున  కర్నాటక, తమిళనాడు, తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్‌లో  బ్యాంకులకు సెలవు.
♦ మంగళవారం (సెప్టెంబర్‌ 19, 2023) గుజరాత్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, గోవాలో బ్యాంకులకు సెలవు
♦ బుధవారం( సెప్టెంబర్‌ 20, 2023): ఒడిశాతో పాటు గోవాలో గణేష్‌ చతుర్థికి రెండు రోజులు సెలవుల ప్రకటించారు. అంటే ఇక్కడ మంగళ, బుధవారాల్లో  బ్యాంకులు పనిచేయవు.

దీనికి కనుగుణంగా బ్యాంకు ఆఫీసులలో ఉండే పనులను సమయం కేటాయించుకోవాలి. అయితే  బ్యాంకుల యూజర్లు గమనించాల్సిందేమంటే.. బ్యాంకులు పని చేయక పోయినా డిజిటల్‌ సేవలు అందుబాటులోఉంటాయి. 

గణేష్ చతుర్థి సందర్భంగా, రేపు అంటే సెప్టెంబరు 19, 2023న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ,నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో  స్టాక్ మార్కెట్లకు ఇదొక్కటే   సెలవు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)