Breaking News

రేపటి నుంచి బిగ్‌ అప్‌గ్రేడ్‌ సేల్‌ ప్రారంభం

Published on Fri, 03/08/2024 - 12:47

ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజ‌ర్ ఇప్ప‌టికే ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక్షమైంది. వారం రోజుల పాటు సాగే ఈ సేల్ ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు కొన‌సాగనుంది. 

ఈ సేల్‌లో భాగంగా ప‌లు ప్ర‌ముఖ ఫోన్ల‌పై ఆక‌ర్ష‌ణీయ డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక సైట్ బిగ్ అప్‌డేట్ సేల్ పేజ్‌లో ప్ర‌చురిత‌మైన వివ‌రాల ప్ర‌కారం.. ఐఫోన్ 15 ఈ సేల్‌లో త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులో ఉంది. ఈ హాట్ డివైజ్ ప్ర‌స్తుతం రూ.72,999కి లభించనుంది. 

ఇదీ చదవండి: బంగారం ధర ఆల్‌టైమ్‌హైకు చేరనుందా..?

ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్ఈ, రియ‌ల్‌మి 12 ప్రొ+, వివో టీ2 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 5జీ, మోటో జీ34 5జీ, రెడ్‌మి 12, పోకో ఎం6 ప్రొ, రియ‌ల్‌మి సీ53, పోకో ఎం6, రెడ్‌మి 13సీ, పోకో సీ51, మోటో జీ54, రియ‌ల్‌మి 11ఎక్స్ వంటి ఫోన్ల‌పైనా ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)