Breaking News

యాపిల్‌ ఐఫోన్‌14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు 

Published on Wed, 07/19/2023 - 12:52

Flipkart Big Saving Days Sale Apple iPhone 14: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు (జూలై 19)తో  ముగియనుంది.  ఈ సేల్‌ యాపిల్‌  స్మార్ట్‌ఫోన్‌పై  భారీ తగ్గింపు లభిస్తోంది.  యాపిల్‌ ఐఫోన్‌ తక్కువ ధరలో లభిస్తోంది అంటే ఐఫోన్‌ లవర్స్‌కు పండగే పండగ. అలాంటి వారు.. ముఖ్యంగా యాపిల్‌ ఐఫోన్‌14ను సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి తరుణం. వివరాలేంటో చూద్దాం రండి!  (యాపిల్‌ వాచ్‌ కొత్త ఫీచర్‌ వచ్చేసింది: క్రానిక్‌ హార్ట్‌ కండిషన్‌ ఈజీ ట్రాక్‌)

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్‌ 14 రూ. 47,501 తగ్గింపు తర్వాత కేవలం రూ. 32.399కి అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరకు యాపిల్‌ ఐఫోన్‌ను   కొనుగోలు చేయడానికి అవకాశం నేటితో ముగియనుంది. యాపిల్ ఐఫోన్ 14 రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద   అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, యాక్సిస్ బ్యాంక్ , సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , EMI లావాదేవీలపై రూ. 1000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.67,999కి తగ్గింది.  దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ. 35,600 దాకా తగ్గింపు లభిస్తుంది. అలా ఫ్లిప్‌కార్ట్‌  సేల్‌లో రూ. 47,501 తగ్గింపు తర్వాత రూ. 32,399కి లభిస్తుంది.   

గత ఏడాది చివర్లో లాంచ్‌ అయిన యాపిల్‌ ఐఫోన్‌ 14 ఐఫోన్‌ 13 లానే ఉంది,పెద్దగా అప్‌డేట్‌ లేదనే అంచనాల నేపథ్యంలో ప్రారంభ అమ్మకాల సమయంలో పెద్దగా స్పందనను పొందడంలో విఫలమైంది. అయితే ఇటీవలి ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఆదరణ పొందుతోన్నట్టు తెలుస్తోంది. 

#

Tags : 1

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)