Breaking News

టార్గెట్‌లో 57 శాతానికి ద్రవ్య లోటు

Published on Sat, 02/01/2025 - 06:30

న్యూఢిల్లీ: ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో రూ. 9,14,089 కోట్లకు చేరింది. ఇది పూర్తి సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యంలో 56.7 శాతమని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును రూ. 16,13,312 కోట్లకు పరిమితం చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. 

సీజీఏ డేటా ప్రకారం డిసెంబర్‌ వరకు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయం రూ. 18.43 లక్షల కోట్లు. ఇది 2024–25 బడ్జెట్‌ అంచనాల్లో (బీఈ) 71.3 శాతం. మరోవైపు బీఈలో మొత్తం వ్యయాలు 67 శాతానికి (రూ. 32.32 లక్షల కోట్లు) చేరుకున్నాయి. 2023–24లో స్థూల దేశీయోత్పత్తిలో 5.6 శాతంగా ఉన్న లోటును ఈసారి 4.9 శాతానికి కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఆదాయానికి మించి ఉన్న ఖర్చుల కోసం ప్రభుత్వం సమీకరించాల్సిన రుణమొత్తాన్ని ఇది సూచిస్తుంది.   

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)