బ్యాంక్‌ ఉద్యోగ నియామకాల్లో మార్పులు

Published on Fri, 12/12/2025 - 05:41

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామక పరీక్షలు, ఫలితాల వెల్లడికి కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులను ప్రతిపాదించింది. ఎస్‌బీఐ, ఇతర జాతీయ బ్యాంకులు (ఎన్‌బీలు) ప్రాంతీయ సహకార బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీలు) ఖాళీల భర్తీని ఐబీపీఎస్‌ నిర్వహిస్తుంటుంది. ‘‘కొత్తగా నియమితులైన వారు ఆర్‌ఆర్‌బీల నుంచి ఎన్‌బీలకు, అక్కడి నుంచి ఎస్‌బీఐకి వలస వెళుతున్న ధోరణి కనిపిస్తోంది.’’అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది. 

దీంతో నియామక పరీక్షలు, ఫలితాల వెల్లడి క్రమంపై సమగ్రమైన సమీక్ష నిర్వహించి, ఫలితాల విడుదలపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)కు కీలక మార్పులు సూచించినట్టు తెలిపింది. ‘‘దీని ప్రకారం ఇకపై ముందుగా ఎస్‌బీఐ నియామక ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది. అనంతరం ఎన్‌బీలు, ఆ తర్వాత ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల చేయాలి. అలాగే, ఆఫీసర్‌ స్థాయి నియామక పరీక్షలను ముందుగా విడుదల చేసిన తర్వాతే క్లరికల్‌స్థాయి ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది’’అని ప్రకటించింది. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)