ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవు..లిస్ట్‌ ఇదిగో

Published on Sat, 01/28/2023 - 20:26

సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2023  ఫిబ్రవరి  బ్యాంకు సెలవుల జాబితా ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవులున్నాయి. వీటిల్లో   శని, ఆదివారాలు కలిపి ఉన్నాయి. అయితే బ్యాంకులకు పది రోజులపాటు సెలవులునప్పటికీ ఆన్‌లైన్ ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. ఆన్‌లైన్ సేవలను కస్టమర్లకు వినియోగించుకోవచ్చు.ఆర్బీఐ జారీ చేసిన ఫిబ్రవరి సెలవుల జాబితా దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదు. రాష్ట్రాల్ని బట్టి మారుతూ ఉంటుందనేది గమనించాలి. ఇందులో పబ్లిక్ హాలిడేస్‌తో పాటు ప్రాంతీయ హాలిడేస్ కూడా ఉన్నాయి.

2023, ఫిబ్రవరి లో బ్యాంకుల  సెలవుల జాబితా
ఫిబ్రవరి 5   -   ఆదివారం
ఫిబ్రవరి 11- రెండో  శనివారం
ఫిబ్రవరి 12  - ఆదివారం
ఫిబ్రవరి 15 - ఇంఫాల్‌లో సెలవు
ఫిబ్రవరి 18 -ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, బేలాపుర్, భోపాల్,
భువనేశ్వర్, రాయ్‌పూర్, రాంచీ, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, తిరువనంతపురం, కొచ్చి, లక్నో,
నాగ్‌పూర్, షిమ్లా, శ్రీనగర్‌లో మహా శివరాత్రి సెలవు
ఫిబ్రవరి 19 - ఆదివారం
ఫిబ్రవరి 20 - మిజోరాంలో సెలవు
ఫిబ్రవరి21-సిక్కింలో లోసార్ సెలవు
ఫిబ్రవరి 25  -నాలుగో శనివారం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)