Breaking News

ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపు?

Published on Mon, 11/11/2024 - 14:35

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌) ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(ఈపీఎఫ్‌ఓ వేజ్‌ సీలింగ్‌)ని పెంచాలని యోచిస్తోంది. ఈమేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒకవేళ అనుకున్న విధంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత చేకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత విధానం ప్రకారం.. (ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితి: రూ.15,000)

  • ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000

  • ఎంప్లాయి కాంట్రిబ్యూషన్‌: రూ.25,000లో 12 శాతం= రూ.3,000

  • యజమాని కాంట్రిబ్యూషన్‌: రూ.25,000లో 12 శాతం= రూ.3,000

  • ఎంప్లాయి పెన్షన్‌ స్కీమ్‌ కాంట్రిబ్యూషన్‌: నెలకు రూ.15,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,250

  • ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌: నెలకు రూ.3,000 - రూ.1,250 = రూ.1,750

ఇదీ చదవండి: ‘తను నా కోసమే పుట్టిందనిపించింది’

ప్రతిపాదిత విధానం ప్రకారం.. (వేతన సీలింగ్: రూ.21,000)

  • ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000

  • ఎంప్లాయి కాంట్రిబ్యూషన్‌: రూ.25,000లో 12 శాతం= రూ.3,000

  • యజమాని కాంట్రిబ్యూషన్‌: రూ.25,000లో 12 శాతం= రూ.3,000

  • ఎంప్లాయి పెన్షన్‌ స్కీమ్‌ కాంట్రిబ్యూషన్‌: నెలకు రూ.21,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,749

  • ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌: నెలకు రూ.3,000 - రూ.1,749 = రూ.1,251

కేంద్రం వేతన గరిష్ఠ పరిమితిలో మార్పులు తీసుకొస్తే గతంలో కంటే ఈపీఎస్‌ కాంట్రిబ్యూషన్‌ పెరుగుతుంది. ఈపీఎఫ్‌ తగ్గుతుంది.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)