హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను
Breaking News
పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు
కర్ణాటక రాజకీయంపై ఉత్కంఠ.. కాసేపట్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
విజయ్ సర్కార్‌కు కొత్త సవాల్..
నిన్న తమిళనాడు.. ఇవాళ కర్ణాటకలో ‘గవర్నర్ ట్విస్ట్’
రాజ్యసభకు సిద్దరామయ్య నో!
ఒక సాధారణ మోడల్ ఎలా ‘కోకైన్ క్వీన్’ అయ్యింది?
కమలంలో కాంగ్రెస్ కోవర్టులు?
ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్ హైడ్రామా
‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు రేవంత్ లేఖ
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు
సీబీఎస్ఈ త్రిభాషా విధానం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్, పెల్లుబుకిన ఆగ్రహం
నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ నేతల నిరసన
డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ
హైదరాబాద్: ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ మెరుపు దాడులు
6 నెలల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు
ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
ఆర్‌బీఎల్‌కు ఎమిరేట్స్ ఓపెన్ ఆఫర్
Published on Tue, 05/26/2026 - 16:46
ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ సాధారణ వాటాదారులకు దుబాయ్ సంస్థ ఎమిరేట్స్ ఎన్బీడీ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా 26 శాతం వాటాకు సమానమైన దాదాపు 41.56 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరుకి రూ. 280 ధరలో చేపట్టిన ఆఫర్ జూన్ 12న ముగియనుంది.
ఈ నెల మొదట్లో ఆర్బీఎల్లో 74 శాతం వాటా కొనుగోలుకి ఎమిరేట్స్ ఎన్‌బీడీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిపాదిత 3 బిలియన్ డాలర్ల(రూ. 26,850 కోట్లు) డీల్ దేశీ బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత భారీ పెట్టుబడికాగా.. బ్యాంక్ తదుపరి వృద్ధికి నిధులు ఉపయోగపడనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత నెలలో ఆర్బీఐ సైతం ఇందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.
#
Tags : 1