Breaking News

ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం

Published on Fri, 06/28/2024 - 08:55

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తాజాగా విడుదల చేసిన  గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్‌ 2024లో ఆస్ట్రియాలోని వియన్నా టాప్‌ ర్యాంక్‌ దక్కించుకుంది. వరుసగా మూడోసారి ఈ స్థానం సంపాదించిన నగరంగా రికార్డుల్లో నిలిచింది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల ఆధారంగా నగరాలకు ర్యాంక్ ఇస్తున్నారు.

టాప్‌ 10 నివాసయోగ్యమైన నగరాలు ఇవే..

1. వియన్నా, ఆస్ట్రియా

2. కోపెన్‌హాగన్, డెన్మార్క్

3. జ్యూరిచ్, స్విట్జర్లాండ్

4. మెల్‌బోర్న్‌, ఆస్ట్రేలియా

5. కాల్గరీ, కెనడా

6. జెనీవా, స్విట్జర్లాండ్

7. సిడ్నీ, ఆస్ట్రేలియా

8. వాంకోవర్, కెనడా

9. ఒసాకా, జపాన్

10. ఆక్లాండ్, న్యూజిలాండ్

జాబితాలో దిగువన ఉన్న 10 నగరాలు

1. కారకాస్, వెనిజులా

2. కీవ్‌, ఉక్రెయిన్

3. పోర్ట్ మోర్స్బీ, పపువా న్యూ గినియా

4. హరారే, జింబాబ్వే

5. ఢాకా, బంగ్లాదేశ్

6. కరాచీ, పాకిస్థాన్

7. లాగోస్, నైజీరియా

8. అల్జీర్స్, అల్జీరియా

9. ట్రిపోలీ, లిబియా

10. డమాస్కస్, సిరియా

#

Tags : 1

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?