Breaking News

డీమార్ట్‌కు పెరిగిన లాభాలు.. మూడు నెలల్లో రూ.685 కోట్లు

Published on Sun, 10/12/2025 - 21:24

న్యూఢిల్లీ: డీమార్ట్‌ పేరుతో సూపర్‌ మార్కెట్లు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ క్యూ2లో కన్సాలిడేషన్‌ ప్రాతిపదికన రూ.684.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది రెండో త్రైమాసికంలో నమోదు చేసిన రూ.659.44 కోట్లతో పోలిస్తే ఇది 4% అధికం.

ఇదే క్యూ2లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 15% పెరిగి రూ.14,444.50 కోట్ల నుంచి 16,218.79 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 16% వృద్ధి చెంది రూ.15,751.08 కోట్లుగా నమోదయ్యాయి. ఇతర ఆదాయాలతో కలిపి మొత్తం ఆదాయం 15.3% పెరిగి రూ.16,695.87 కోట్లకు చేరింది.

‘‘అవసరమైన చోట్ల ధరలు తగ్గిస్తూ జీఎస్‌టీ క్రమబద్ధీకరణ ఫలాలు కస్టమర్లకు అందిస్తున్నాము. ఈ క్వార్టర్‌లో 8 కొత్త స్టోర్లను ప్రారంభించడంతో 2025 సెప్టెంబర్‌ 30 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 432కి చేరింది. ప్రస్తుతం మాకున్న మార్కెట్లలో 10 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేశాము’’ అని సీఈవో అన్షుల్‌ అసావా తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)