భారత్‌ వృద్ధి 6.6 శాతం: డెలాయిట్‌ ఇండియా

Published on Sat, 04/27/2024 - 08:06

భారత్‌ ఎకానమీ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని  డెలాయిట్‌ ఇండియా పేర్కొంది. వినియోగ వ్యయం, ఎగుమతులు తిరిగి పుంజుకోవడం, పెట్టుబడుల పునరుత్తేజం వృద్ధికి దోహదపడే అంశాలుగా తాజా ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో వివరించింది. మధ్య–ఆదాయ తరగతి  వేగవంతమైన వృద్ధి కొనుగోలు శక్తి పెరుగుదలకు దారితీస్తోందని తెలిపింది. 

నితో ప్రీమియం లగ్జరీ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్‌ కూడా మెరుగుపడుతున్నట్లు తెలిపింది. 2030–31 నాటికి మధ్యస్థ–అధిక–ఆదాయ విభాగాల సంఖ్య రెండు కుటుంబాలలో ఒకటిగా ఉంటుందని అంచనావేసింది. ఈ ధోరణి ప్రైవేట్‌ వినియోగదారుల వ్యయ వృద్ధికి దారితీస్తుందని విశ్వసిస్తున్నట్లు విశ్లేíÙంచింది. ప్రస్తుతం ఈ సంఖ్య నాలుగు కుటుంబాల్లో ఒకటిగా ఉందని తెలిపింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మెరుగుపరుస్తూ ఇది 7.6 శాతం నుంచి 7.8% శ్రేణిలో ఉంటుందని తెలిపింది. జనవరిలో వేసిన 6.9%–7.2% రేటు అంచనాలను గణనీయ స్థాయిలో పెంచడం గమనార్హం.

#

Tags : 1

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)