Breaking News

ఐఏఎస్‌పీ ఉపాధ్యక్షురాలిగా దీపన్వితా చటోపాధ్యాయ

Published on Wed, 09/24/2025 - 19:47

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైన్స్ పార్క్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇన్నోవేషన్ (ఐఏఎస్‌పీ) ఉపాధ్యక్షురాలిగా దీపన్వితా చటోపాధ్యాయ ఎన్నకయ్యారు. చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఐఏఎస్‌పీ 42వ ప్రపంచ సదస్సులో ఐకేపీ నాలెడ్జ్ పార్క్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీపన్వితా చటోపాధ్యాయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

ఐఏఎస్‌పీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో రెండేళ్ల పదవీకాలానికి దీపన్వితా చటోపాధ్యాయ సేవలందిస్తారు. ఐఏఎస్‌పీ బోర్డులో 15 దేశాల నుండి 15 మంది సభ్యులు ఉన్నారు. ప్రపంచ ఆవిష్కరణ వ్యూహాలను రూపొందించడానికి సంవత్సరానికి రెండుసార్లు ఐఏఎస్‌పీ బోర్డు సమావేశమవుతుంది.

భారత ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లో అగ్రగామిగా ఉన్న దీపన్విత హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్స్ రీసెర్చ్ పార్కును ఏర్పాటు చేశారు. బెంగళూరులో ప్రముఖ హార్డ్ వేర్ ఇంక్యుబేటర్ అయిన ఐకేపీ ఈడెన్ ను ప్రారంభించింది. ఆమె నాయకత్వంలో ఐకేపీ 1850కి పైగా ఇన్నోవేషన్ ప్రాజెక్టులు, స్టార్టప్లకు మద్దతు ఇచ్చింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)