మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!
Breaking News
శబరిమల: అటవీ మార్గం ప్రారంభం.. భక్తులకు హెచ్చరికలు!
శబరిమల: ఉచిత టాయిలెట్లకు నీళ్లు బంద్.. నకిలీ కూపన్ల దందా!
శబరిమల: తెల్లారి 3 గంటలకే పోటెత్తిన భక్తులు!
దొరకని జాడ.. చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది..?
మనీలా గురుద్వారాలో ప్రధాని మోదీ పూజలు
హసీనా అప్పగింతపై బిగ్ ట్విస్ట్..
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఇండోనేషియాలో భూకంపం.. 6.6 తీవ్రత నమోదు!
ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్..
Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!
అమెరికాపై ఇరాన్ రసాయన దాడి?.. వాషింగ్టన్లో హై అలర్ట్!
కోనసీమలో మళ్లీ కలకలం.. భారీ శబ్దాలతో గ్యాస్ లీక్
బతికుంటానో లేదో తెలియదు!
‘నీట్’లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ?
అమెరికాలో బ్యాంకింగ్ సేవలకు బ్రేక్!
చైనా ఏఐ కలలపై ట్రంప్ ఉక్కుపాదం!
బంగారం లాంటి వెండి! సగానికి పడిపోయింది..
గిరిబాబు మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
చర్లపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
అమితాబ్‌తో పాటు, అభిషేక్‌కు కూడా బెదిరింపుల కలకలం
డీబీఎస్ బ్యాంక్ కొత్త శాఖలు
Published on Tue, 11/17/2026 - 07:41
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా పెరుగుతున్న సంపన్నుల సంపద నిర్వహణకు సంబంధించిన సేవలను మరింతగా విస్తరించడంపై డీబీఎస్ బ్యాంక్ ఇండియా దృష్టి పెడుతోంది.
2027 నాటికి కొత్తగా 18 డీబీఎస్ ట్రెజర్స్ వెల్త్ శాఖల ఏర్పాటు, ప్రస్తుతమున్న 36 శాఖలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్దేశించుకుంది. హైదరాబాద్‌లో కొత్త ట్రెజర్స్ వెల్త్ బ్రాంచీని ప్రారంభించిన సందర్భంగా బ్యాంక్ ఎండీ అంబుజ్ చంద్నా ఈ విషయాలు వెల్లడించారు. రిలేషన్షిప్ వేల్యూ (టీఆర్వీ)ని బట్టి సంపన్న ఖాతా దారులకు బ్యాంకు 3 రకాల వెల్త్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తోందని తెలిపారు.
#
Tags : 1