Breaking News

టాటా స్టోర్లలో ఐఫోన్‌ 17 ప్రత్యేక ఆఫర్లు

Published on Thu, 09/18/2025 - 21:15

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, టాటా గ్రూప్‌నకు చెందిన క్రోమా ఐఫోన్ 17 మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. క్రోమా స్టోర్స్, ట్రైబ్‌ అవుట్‌లెల్‌లు, క్రోమా.కామ్‌(ఆన్‌లైన్‌), టాటా న్యూ యాప్‌లలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. లాంచ్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 19-27 వరకు సేల్ విండోతో ప్రారంభమవుతుంది. తరువాత అక్టోబర్ 26 వరకు కొన్ని ఎంపిక చేసిన ప్రయోజనాలతో ఆఫర్లు కొనసాగుతాయి.

క్రోమా, ట్రైబ్ స్టోర్లలో, అలాగే ఆన్‌లైన్‌లో(Croma.com)లో, టాటా న్యూ యాప్‌లో సెప్టెంబర్ 19-27 వరకు, కస్టమర్లు ఐఫోన్‌ 17 కొనుగోలుపై రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. టాటా న్యూ హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో 10% న్యూకాయిన్లను సంపాదించవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటుంది. ఐఫోన్‌ కేస్‌లు, చార్జర్లు, ఆడియో గేర్‌ వంటి యాపిల్‌ యాక్సెసరీలపై 20 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. ఇది ప్రత్యేక ఆఫర్ గా, ఈ లాంచ్ సేల్ విండోలో మాత్రమే వర్తిస్తుంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)