Breaking News

క్రోమా ‘బ్యాక్‌ టు క్యాంపస్‌ సేల్‌’.. స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు

Published on Sat, 06/24/2023 - 12:20

హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరం(2023–24) ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్‌ రిటైలర్‌ క్రోమా.. ‘బ్యాక్‌ టు క్యాంపస్‌ సేల్‌’ పేరుతో గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, ఔత్సాహికుల భిన్న అవసరాలను తీర్చేందుకు హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఆఫర్లు పొందేందుకు సమీప క్రోమా స్టోర్టు లేదా ఆన్‌లైన్‌లో  www.croma.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

ల్యాప్‌టాప్‌లపై డీల్స్
నెలకు రూ. 1,412 కంటే తక్కువ ఈఎంఐతో 350కి పైగా ల్యాప్‌టాప్‌లు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్‌ కోర్‌ ఐ3 ల్యాప్‌టాప్‌లు రూ. 32,990 నుంచే ప్రారంభమవుతాయి. రైజెన్‌ 3 ద్వారా ఆధారితమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను రూ. 37,990 నుంచే కొనుగోలు చేయవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్‌ హోమ్‌,  స్టూడెంట్స్ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. ఇక అన్ని యాపిల్ ఉత్పత్తులపైనా డీల్స్‌ ఉన్నాయి. 

టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లపై..
క్రోమా సేల్‌లో రూ.11,999తో టాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ. 1,337 ఈఎంఐతో  స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై కేవలం రూ. 499లకే రూ.9,999 విలువైన కాలింగ్-ఎనేబుల్డ్ స్మార్ట్‌వాచ్‌ను పొందవచ్చు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)