Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
మహిళా యాంకర్‌పై కామెంట్స్.. యూట్యూబర్‌కు మూడేళ్ల జైలు
శభాష్ వేల్ మురగన్.. సింగం కాప్‌పై సీఎం విజయ్ ప్రశంసలు
తోటి జవాన్లపై CISF జవాన్ కాల్పులు.. నలుగురు మృతి
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ
తెనాలి పోలీసులకు జిల్లా కోర్టు బిగ్ షాక్
జైలులో అవే వెంటాడాయి.. కోడలు ఏం చెప్పిందంటే..!
తల్లి, ఆమె బోయ్‌ఫ్రెండ్ హత్య: 18 ఏళ్ల యువతికి 50 ఏళ్ల జైలు శిక్ష
సీఎం విజయ్ ఎవరి కోసం ఇలా చేస్తున్నారు?: ఉదయనిధి
అరుణాచల్ ప్రదేశ్‌లో తిరుగుబాటుదారుల దాడి, జవాన్ మృతి
భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు
ఇంద్రుడిపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు.. ఎందుకంటే?
భవిష్యత్తులో యుద్ధం ఇలా ఉంటుంది: కళ్లకు కట్టినట్లు చెప్పిన సీడీఎస్
సియా మాజీ లవర్ వెలుగులోకి : ఫ్రెండ్ చెప్పిన షాకింగ్ విషయాలు
సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. SIRను నిలిపివేయాల్సిందే: కాంగ్రెస్
రూ. 80 లక్షల నగలు, 28 డ్రెస్సులు, గ్రాండ్ వెడ్డింగ్ : కానీ సియా ప్లాన్..!
బంగ్లాదేశ్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన పాకిస్థాన్
IND vs AUS: తొలి టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో బురిడీ, నెలకు రూ. 2.80 లక్షలు..కట్ చేస్తే
అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాక్ నుంచి బలగాల నిష్క్రమణ
కార్పొరేట్ ట్యాక్స్ ఆడిట్ గడువు పెంపు
Published on Tue, 09/29/2026 - 19:30
కంపెనీలు ఐటీఆర్ ఫైలింగ్‌తోపాటు.. ఆడిట్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ తాజాగా 21 రోజుల అదనపు గడువును ఇచ్చింది. దీంతో 2026–27 అసెస్మెంట్ ఏడాదికిగాను కార్పొరేట్లకు నవంబర్ 21వరకూ గడువును పెంచింది. ప్రస్తుతం అక్టోబర్ 31లోగా ఐటీఆర్ ఫైలింగ్ చేయవలసి ఉంది. ఇదేవిధంగా ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు సైతం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 21కు గడువును పెంచింది.
ఐటీఆర్ ఫైలింగ్, ట్యాక్స్ ఆడిట్ నివేదిక దాఖలుకు అదనంగా మూడు వారాల గడువును ఇస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్ చట్టబద్ధ ఆడిట్ నివేదికసహా ఐటీఆర్ ఫైలింగ్‌కు ట్యాక్స్ ప్రాక్టీషనర్లు గడువు పెంచమంటూ కోరుతున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ తాజాగా సడలింపులకు తెరతీసింది.
#
Tags : 1