రంగులు మార్చే ఫోన్‌: వివో వై100 లాంచ్‌, ధర ఎంతంటే?

Published on Fri, 02/17/2023 - 10:17

న్యూఢిల్లీ: వివో సంస్థ వై100 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్‌ వెనుక భాగం రంగులు మారడం ఇందులో ప్రత్యేకత. ఇందుకోసం ఫ్లోరైట్‌ ఏజీ గ్లాస్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేశారు.  64 మెగాపిక్సల్‌ ఓఐఎస్‌ యాంటీ షేక్‌ కెమెరా ఏర్పాటు చేశారు. చూడ్డానికి ప్రీమియంగా, తక్కువ బరువుతో ఉంటుందని వివో తెలిపింది. పసిఫిక్ బ్లూ , ట్విలైట్ గోల్డ్ - మరియు మెటల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం.181 గ్రాముల బరువుతో ఉంటుంది. 

వివో వై100  ఫీచర్లు
6.38 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే
90 హెర్జ్‌ రీఫ్రెష్‌ రేటు, 7.73 ఎంఎం స్లీక్‌ బాడీ
Android 13,  FunTouch OS 13
4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీని 44వాట్‌ ఫ్లాష్‌ చార్జర్‌
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.24,999.

లభ్యత, ఆఫర్‌
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్లతోపాటు, రిటైల్‌ అవుట్‌లెట్లలో లభిస్తుంది. కోటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది.

  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)