Breaking News

రుణ చెల్లింపుల్లో కాఫీ డే వైఫల్యం

Published on Tue, 04/08/2025 - 21:19

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా 2025 మార్చి31 కల్లా రూ. 425.38 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. వీటిలో అసలు, వడ్డీ కలసి ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల రుణాలుసహా అన్‌లిస్టెడ్‌ రుణ సెక్యూరిటీలు(ఎన్‌సీడీ, ఎన్‌సీఆర్‌పీఎస్‌) ఉన్నట్లు తెలియజేసింది.

అసెట్‌ రిజల్యూషన్‌ ద్వారా రుణాలు తగ్గించుకుంటున్న కంపెనీ లిక్విడిటీ సంక్షోభం కారణంగా రుణ చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు వివరించింది. చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో రుణదాతలు లోన్‌ రీకాల్‌ నోటీసుల జారీతోపాటు.. చట్టపరమైన చర్యలు సైతం చేపడుతున్నట్లు పేర్కొంది. లోన్‌ రీకాల్‌ నోటీసులు, న్యాయ వివాదాలు, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పెండింగ్‌లో ఉండటం వంటి అంశాల కారణంగా 2021 ఏప్రిల్‌ నుంచి వడ్డీ మదింపు చేపట్టలేదని వెల్లడించింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)