Breaking News

క్లీన్‌ హార్బర్స్‌లో 1,000 కొలువులు

Published on Tue, 01/17/2023 - 06:14

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ సంబంధ సేవలు అందించే క్లీన్‌ హార్బర్స్‌ రాబోయే రోజుల్లో 1,000 మందిని పైగా రిక్రూట్‌ చేసుకోనుంది. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే కొత్తగా 300 మందిని నియమించుకోనుండగా.. ఇందులో ఎక్కువ భాగం హైరింగ్‌ హైదరాబాద్‌ కార్యాలయం కోసం ఉండనుంది. సోమవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయ విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఈవో అలాన్‌ మెకిమ్, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రెసిడెంట్‌ అవినాష్‌ సమ్రిత్‌ ఈ విషయాలు తెలిపారు.

హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణెల్లో కార్యాలయాలు ఉన్నట్లు అవినాష్‌ చెప్పారు. ప్రస్తుతం క్లీన్‌ హార్బర్స్‌కు దేశీయంగా 1,200 మంది సిబ్బంది ఉండగా.. హైదరాబాద్‌లో 850 మంది ఉన్నారు. కొత్త కార్యాలయంపై దాదాపు రూ. 10 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు అవినాష్‌ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తమ టర్నోవరు దాదాపు రూ. 150–రూ. 200 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. 5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న క్లీన్‌ హార్బర్స్‌ వచ్చే అయిదేళ్లలో 7 బిలియన్‌ పైగా డాలర్ల కంపెనీగా ఎదిగే క్రమంలో తమ వ్యాపారానికి అనువైన సంస్థల కొనుగోలు, విలీనాల యోచన కూడా ఉన్నట్లు మెకిన్‌ వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)