Breaking News

2 నిమిషాల్లో అమెరికా వీసా.. చెన్నై విద్యార్థి రికార్డ్‌

Published on Mon, 06/09/2025 - 20:21

అమెరికా వీసా దొరకడం అంటే అంతే ఆషా మాషీ కాదు. అదీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరీ కష్టం. కానీ చెన్నైకి చెందిన ఓ విద్యార్థి కేవలం రెండు నిమిషాల్లో యూఎస్‌ వీసా సాధించాడు. చైన్నైలోని అమెరికా కాన్సులేట్ లో జరిగిన ఓ ఘటన ఔత్సాహిక విద్యార్థులు, వీసా అభ్యర్థుల దృష్టిని ఆకర్షించింది. గత నెల 30న అమెరికాలోని శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీకి వెళ్లిన ఓ విద్యార్థి తన ఎఫ్ -1 స్టూడెంట్ వీసాకు కేవలం 120 సెకన్లలో ఆమోదం పొందాడు. ఇది అత్యంత వేగవంతమైన వీసా అనుమతులలో ఒకటిగా రికార్డులకెక్కింది.

శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీలో గేమ్ డెవలప్‌మెంట్ లో స్పెషలైజేషన్ తో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తనకు వీసా ఇంటర్వ్యూ ఎలా సాగిందో ప్రొఫెషనల్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ రెడిట్‌లో పంచుకున్నాడు. తన ఇంటర్వ్యూ ఎటువంటి అంతరాయాలు లేకుండా నిమిషాల్లో ముగిసిందని 
వివరించాడు.

మొదటి ప్రయత్నంలోనే.. 
ఈ విద్యార్థికి మొదటి ప్రయత్నంలోనే అదీ అత్యంత వేగంగా అమెరికా వీసా లభించడం విశేషం. తన ఇంటర్వ్యూ ఉదయం 9.30 గంటలకు షెడ్యూల్‌ చేసినప్పటికీ 9 గంటలకే లోపలికి అనుమతించడంతో ప్రక్రియ అంతా చకాచకా ముగిసిందని విద్యార్థి చెప్పుకొచ్చాడు. తననో పెద్ద వయసున్న వీసా ఆఫీసర్‌ ఇంటర్యూ చేశారని, అంతా రెండే నిమిషాల్లో పూర్తయిందని వివరించాడు. ఈ విద్యార్థి తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు, హాస్పిట్లు ఓనర్లు కావడం, ఆర్థిక నేపథ్యం బలంగా కలిసివచ్చింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)