Breaking News

చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?

Published on Fri, 09/01/2023 - 08:06

ISRO Employees Salary Structure: ఇస్రో పంపిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఇప్పటికి కూడా చంద్రుని మీద ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా భూమిపైకి చేరవేస్తూనే ఉంది. ఇంత ఘన విజయం సాధించిన చంద్రయాన్-3 సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉందని అందరికి తెలిసిందే.

చంద్రయాన్ 3 విజయం వెనుక ప్రధానంగా అంతరిక్ష శాఖ కార్యదర్శి అండ్ చైర్‌పర్సన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ కల్పన కాళహస్తి ఉన్నారు. కాగా ఈ కథనంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎక్కువ జీతం పొందేదెవరు అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇస్రో శాస్త్రవేత్తలు & ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా..
టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు &  సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

👉: టెక్నీషియన్-B L-3 (రూ. 21700 - రూ. 69100)

👉: టెక్నికల్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ.142400)

👉: సైంటిఫిక్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ. 142400)

👉: లైబ్రరీ అసిస్టెంట్ 'A' L-7 (రూ. 44900 - రూ. 142400)

👉: టెక్నికల్ అసిస్టెంట్ (సౌండ్ రికార్డింగ్) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 ( రూ. 44900 - రూ. 142400)

👉:​​​​​​​ టెక్నికల్ అసిస్టెంట్ (వీడియోగ్రఫీ) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 (రూ. 44900 - రూ. 142400)

👉:​​​​​​​ ప్రోగ్రామ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ L-8 (రూ. 47600 - రూ. 151100)

👉:​​​​​​​ సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-8 (రూ. 47600 - రూ. 151100)

👉:​​​​​​​ మీడియా లైబ్రరీ అసిస్టెంట్-A, డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400)

👉:​​​​​​​ సైంటిఫిక్ అసిస్టెంట్- A (మల్టీమీడియా), డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400)

👉:​​​​​​​ జూనియర్ ప్రొడ్యూసర్ L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ సామాజిక పరిశోధన అధికారి-C L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ సైంటిస్ట్/ ఇంజనీర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ సైంటిస్ట్/ ఇంజనీర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700)

👉:​​​​​​​ మెడికల్ ఆఫీసర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ మెడికల్ ఆఫీసర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700)

👉:​​​​​​​ రేడియోగ్రాఫర్-A - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ ఫార్మసిస్ట్-A L-5 (రూ. 29200 - రూ. 92300)

👉:​​​​​​​ ల్యాబ్ టెక్నీషియన్-A L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ నర్సు-B L-7 (రూ. 44900 - రూ. 142400)

👉:​​​​​​​ సిస్టర్-A L-8 (రూ. 47600 - రూ. 151100)

👉:​​​​​​​ క్యాటరింగ్ అటెండెంట్ 'A' L-1 (రూ. 18000 - రూ. 56900)

👉:​​​​​​​ క్యాటరింగ్ సూపర్‌వైజర్ - L-6 (రూ. 35400 - రూ. 112400)

👉:​​​​​​​ కుక్ - L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ ఫైర్‌మ్యాన్-A ​​- L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ డ్రైవర్-కమ్-ఆపరేటర్-A - L-3 (రూ. 21700 - రూ. 69100)

👉:​​​​​​​ లైట్ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ హెవీ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ స్టాఫ్ కార్ డ్రైవర్ 'A' - L-2 (రూ. 19900 - రూ. 63200)

👉:​​​​​​​ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ అసిస్టెంట్ (రాజ్‌భాష) - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ అప్పర్ డివిజన్ క్లర్క్ - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ స్టెనోగ్రాఫర్ - L-4 (రూ. 25500 - రూ. 81100)

👉:​​​​​​​ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ అకౌంట్స్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ పర్చస్ & స్టోర్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500)

👉:​​​​​​​ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- L-6 (రూ. 35400 - రూ. 112400)

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)