Breaking News

సెంచురీ మ్యాట్రెస్‌ గుడ్‌న్యూస్‌: 50 శాతం డిస్కౌంట్‌

Published on Wed, 05/31/2023 - 09:54

హైదరాబాద్‌: ప్రముఖ పరుపుల తయారీ సంస్థ సెంచురీ మ్యాట్రెస్‌ తన వెబ్‌సైట్‌నుమరింత వినియోగ అనుకూలంగా మార్పు చేసినట్టు ప్రకటించింది. కస్టమర్లు తమకు అనుకూలమైన మ్యాట్రెస్‌ను సులభంగా తెలుసుకునే విధంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది.

అదే సమయంలో ‘స్లీప్‌ స్పెషలిస్ట్‌ సేల్‌’ పేరుతో అమ్మకాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. తమ ఫోమ్-ఆధారిత ప్రొడక్ట్స్‌కు సెర్టిపుర్‌-యూఎస్, బీఐఎస్,ఓయికో టెక్స్‌ క్లాస్‌-1 సర్టిఫికేషన్లతో పరుపులను అందిస్తున్నట్టు తెలిపింది.  క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ , ISO 9001-2015 సర్టిఫికేషన్‌ ఉన్న తొలి ఇండియన్‌ మ్యాట్రెస్ కంపెనీ అని పేర్కొది.

ఇదీ చదవండి : IPL victory: ఈ మిరాకిల్‌ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్‌ చేసుకుందాం! 

కాపర్ జెల్ మెమరీ ఫోమ్, యాంటీ-మైక్రోబయల్ ట్రీట్‌మెంట్, బ్రీతబుల్ CNC-ఆకారపు ఫోమ్‌లు తదితర వినూత్న ఉత్పత్తులను అందించే పరిశ్రమలో టాప్‌లో ఉంది సెంచరీ.  కంపెనీ 18 రాష్ట్రాల్లో 4,500+ మల్టీ-బ్రాండ్ డీలర్‌లు, 450+ ప్రత్యేక బ్రాండ్స్‌ ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ ఫారమ్‌లలో కూడా  పాపులర్‌అయింది.

మరిన్ని  బిజినెస్‌ వార్తలకోసం చదవండి: సాక్షి బిజినెస్‌

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)