Breaking News

కెనరా బ్యాంక్‌ లాభం రూ.4,856 కోట్లు!

Published on Tue, 07/28/2026 - 18:46

ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో (2026-27, క్యూ1) రూ. 4,856 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ. 4,752 కోట్లతో పోలిస్తే లాభం 2 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 38,063 కోట్ల నుంచి రూ. 39,684 కోట్లకు చేరింది. 4.2 శాతం వృద్ధి నమోదైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 13 శాతం పెరిగి రూ. 10,215 కోట్లకు ఎగసింది. గతేడాది క్యూ1లో ఇది రూ. 9,009 కోట్లు మాత్రమే.

ఎఫ్‌సీఎన్‌ఆర్‌ డిపాజిట్లు ఎట్‌ 1.3 బిలియన్‌ డాలర్లు
ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ డిపాజిట్ల (ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ) రూపంలో బ్యాంకు ఇప్పటిదాకా 775 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. మొత్తంమీద ఈ మార్గంలో 1.3 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు  కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బ్రజేష్‌ కుమార్‌ సింగ్‌సింగ్‌ తెలిపారు. కాగా, విదేశీ రుణాల  ద్వారా 1 బిలియన్‌  డాలర్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు.

దిగొచ్చిన ఎన్‌పీఏలు: క్యూ1లో బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 1.57 శాతానికి దిగొచ్చాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఇవి 2.69 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా నికర ఎన్‌పీఏలు కూడా 0.63 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గాయి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)