Breaking News

బీఎస్ఎన్ఎల్ ఐదు నెలల ప్లాన్: ప్రయోజనాలెన్నో..

Published on Fri, 08/30/2024 - 21:10

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ కొత్తది కాదు, కానీ ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల (150 రోజులు) వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ప్లాన్‌ 180 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేది. రోజుకి 2జీబీ డేటా.. 60 రోజులపాటు అపరిమిత ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభించేవి. అయితే ఇవన్నీ ఇప్పుడు 30 రోజులకు పరిమితం చేశారు. కానీ వినియోగదారుడు 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని పొందవచ్చు.

ఇన్‌కమింగ్ కాల్స్ కోసం చూసేవారికి ఇది ఉత్తమ ఆప్షన్. అయితే 30 రోజుల తరువాత డేటా, ఎస్ఎమ్ఎస్ ఆప్షన్స్ వంటివి లభించవు. కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రమే. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన తరువాత.. బీఎస్ఎన్ఎల్ పుంజుకుంటోంది. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. కంపెనీ 4జీ సర్వీసును కూడా 2025 మార్చి నాటికి దేశ్య వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)