Breaking News

కీ చెయిన్‌ కెమెరా.. ధర ఎంతంటే..

Published on Tue, 09/16/2025 - 14:33

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వస్తువుల పరిమాణంలో, అందుకు ఉపయోగించే పరికరాల్లో మార్పులొస్తున్నాయి. గతంలో పెద్ద రూమ్‌ సైజ్‌లో ఉండే కంప్యూటర్‌ ఇప్పుడు మడిచి జేబులో పెట్టుకునేంత సైజ్‌లోకి మారిపోయింది. సాంకేతిక విభిన్న విభాగాల్లో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇది కెమెరా తయారీ పరిశ్రమలోనూ విశేష మార్పులకు నాంది పలికింది. గతంలో సూట్‌కేస్‌ సైజ్‌లో ఉండే కెమెరాలు టెక్నాలజీ సాయంతో ప్రస్తుతం ‘కీ చెయిన్‌’ సైజ్‌లోకి వచ్చేశాయి. అవును.. కేవలం 30 గ్రాముల బరువుండే కెమెరాను కొడాక్‌ కంపెనీ ‘చార్మెరా’ పేరుతో ఇటీవల ఆవిష్కరించింది.

కొడాక్‌ చార్మెరా ఫీచర్లు..

  • ఇది ఒక మినీ కెమెరా.

  • దీని ధర కేవలం 30 డాలర్లు(సుమారు రూ.2,500). రిటైలర్‌ను అనుసరించి ధరలో మార్పులుంటాయని గమనించాలి.

  • దీన్ని ‘బ్లైండ్ బాక్స్‌’ల్లో విక్రయిస్తున్నారు. (ఇది డిలివరీ అయ్యే వరకు రంగు / డిజైన్ తెలియదు).

  • ఇది 30 గ్రాముల బరువు ఉంటుంది.

  • 1.6 మెగా పిక్సెల్‌ కెమెరా సామర్థ్యం ఉండి, జేపీఈజీ ఫార్మాట్‌లో ఫొటోలు (1440×1440) సేవ్‌ చేస్తుంది.

  • 30fps ఈవీఐ వీడియో

  • ఎస్‌సీడీ స్క్రీన్ + వ్యూఫైండర్

  • యూఎస్‌బీ టైప్‌-C ఛార్జింగ్.

  • మైక్రో ఎస్‌డీ స్లాట్ (128GB వరకు)

ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్‌ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్‌

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)