Breaking News

గిఫ్ట్‌సిటీలో యూరోపియన్‌ బ్యాంక్‌ ప్రారంభం

Published on Wed, 07/10/2024 - 10:19

యూరోపియన్ యూనియన్‌లో సేవలందిస్తున్న ప్రముఖ బ్యాంకింగ్‌ సంస్థ బీఎన్‌పీ పారిబాస్‌ గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా బీఎన్‌పీ పారిబాస్‌ ఇండియా టెరిటరీ హెడ్ అండ్‌ సీఈఓ సంజయ్ సింగ్ మాట్లాడుతూ..‘భారత్‌ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలో 5 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఎకానమీగా ఎదిగే అవకాశం ఉంది. భారత్‌ వృద్ధిలో సంస్థ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఆన్‌షోర్(దేశీయం), ఆఫ్‌షోర్(విదేశాలు) క్లయింట్‌లతో కొత్త వ్యాపార అవకాశాలతో బీఎన్‌పీ పారిబాస్‌ విస్తరిస్తోంది. భారత​్‌లో వినియోగదారులకు పెంచుకుని మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తాం’ అని తెలిపారు.

ఇదీ చదవండి: ఉప్పుడు బియ్యం ఎగుమతి సుంకంలో మార్పులు?

బీఎన్‌పీ పారిబాస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌, కమొడిటీస్‌, క్రెడిట్ కార్డులు, ఈక్విటీ ట్రేడింగ్, బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్వహణ, మార్టగేజ్‌ రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ, సెక్యూరిటీ సర్వీసులు, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి రంగాల్లో సేవలందిస్తోంది. 31 డిసెంబర్ 2023 నాటికి కంపెనీలో యూరోపియన్ సంస్థాగత పెట్టుబడిదారులు 37.7% వాటా కలిగి ఉన్నారు. నాన్-యూరోపియన్ సంస్థాగత పెట్టుబడిదారులు 32.5%, బ్లాక్‌రాక్‌ 6.9%, బెల్జియన్ స్టేట్‌ 5.5%, రిటైల్ వాటాదారులు 5.9%, గ్రాండ్ డచీ ఆఫ్ లక్సెంబర్గ్ 1.1% వాటాలు కలిగి ఉన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)