Breaking News

స్వాధీనం చేసుకున్న స్థిరాస్తిని రుణగ్రహీతకు విక్రయించొద్దు

Published on Fri, 07/17/2026 - 04:33

ముంబై: రికవరీ ప్రక్రియ కింద లేదా ఇతరత్రా అసాధారణ పరిస్థితుల్లో స్వా«దీనం చేసుకున్న స్థిరాస్థిని బ్యాంకులు తిరిగి రుణగ్రహీతకు గానీ లేదా వారికి సంబంధించిన వారికి గానీ విక్రయించకూడదని  రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. వివిధ మార్గాల్లో స్వాధీనం చేసుకున్న నిర్దిష్ట ఆర్థికయేతర అసెట్స్‌ను విక్రయించడంపై బ్యాంకులు పాటించాల్సిన విధి విధానాలపై ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఇలాంటివాటిని గరిష్టంగా ఏడేళ్లలోగా బహిరంగ వేలంలో విక్రయించాలని పేర్కొంది. 

కొత్త నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ అంశంపై మే నెలలో ఆర్‌బీఐ ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ఇలాంటి ప్రాపర్టీలను తిరిగి కొనుగోలు చేసేందుకు రుణగ్రహీతలకు కూడా అవకాశం కల్పించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, డిఫాల్ట్‌ అయిన రుణగ్రహీతలకు తిరిగి సదరు ప్రాపరీ్టని దక్కించుకోవడానికి ప్రాధాన్యత కల్పిస్తే.. రుణాలపరమైన క్రమశిక్షణకు విఘాతం కలుగుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)