Breaking News

వచ్చే నెలలో వరుస సెలవులు?​

Published on Mon, 10/27/2025 - 16:08

బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. చాలా మంది నిత్యం ఏదో ఒక పనిమీద బ్యాంకు శాఖలను సందర్శిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి.. ఏ రోజుల్లో సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. వీటిని ముందే తెలుసుకుంటే అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకునే అవకాశం ఉంటుంది.

అక్టోబర్‌ నెల అప్పుడే ముగింపునకు వచ్చేసింది. ఈ నెలలో పండుగలు, సెలవులు ముగిశాయి. నవంబర్ ప్రారంభం కాబోతోంది. ఇక వచ్చే నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays in November 2025) ఎప్పుడు ఉంటాయన్నదానిపై వినియోగదారులు దృష్టి సారించారు. నవంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 9 నుండి 10 రోజుల పాటు మూసిఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన బ్యాంక్ సెలవుల జాబితాను ఇక్కడ పరిశీలిద్దాం..

ఈరోజుల్లోనే బ్యాంకు సెలవులు

  • నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటకలో, ఐగస్‌ బఘ్వాల్‌ సందర్భంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులకు సెలవు.

  • నవంబర్ 2 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 5 - గురునానక్ జయంతి / కార్తీక పూర్ణిమ / రహస్ పూర్ణిమ సందర్భంగా ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లలో బ్యాంకులు మూసిఉంటాయి.

  • నవంబర్ 7 - వంగాలా ఫెస్టివల్‌ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు

  • నవంబర్ 8 - రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 9 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 16 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 22 - నాలుగో శనివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 23 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

  • నవంబర్ 30 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు

సెలవు రోజుల్లో భౌతికంగా బ్యాంకులు శాఖలు మూసిఉంచినప్పటికీ, వినియోగదారులు ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, యూపీఐ సేవలను అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)