Breaking News

కార్‌ లోన్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..

Published on Fri, 08/29/2025 - 17:36

పండుగ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా  కారు రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్లోటింగ్ కార్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు సంవత్సరానికి 8.15 శాతం నుండి  ప్రారంభమవుతాయి. ఇంతకు మందు ప్రారంభ వడ్డీ రేటు 8.40 శాతం ఉండేది.

కొత్త ప్రారంభ 8.15 శాతం వార్షిక వడ్డీ రేటు కొత్త కారు కొనుగోలు రుణాలపై వర్తిస్తుంది.   ఆర్బీఐ ఈ ఏడాది మూడు మానిటరీ పాలసీ సమావేశాల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్ పాలసీ సమావేశాల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో చాలా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను  తగ్గించడం ప్రారంభించాయి.

తనఖా రుణాలపైనా..
బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖా రుణం (ప్రాపర్టీపై రుణం) వడ్డీ రేట్లను కూడా వార్షికంగా 9.85 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గించింది. దరఖాస్తుదారులు బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ - బరోడా డిజిటల్ కార్ లోన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్ లోన్‌కు డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సమీప బ్యాంక్ శాఖను సందర్శించవచ్చు. బ్యాంక్ 6 నెలల ఎంసీఎల్ఆర్‌తో లింక్ చేసిన బరోడా కార్ లోన్‌పై ఆకర్షణీయమైన ఫిక్స్డ్ వడ్డీ రేటును కూడా బ్యాంక్ అందిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)