Breaking News

బంధన్‌ బ్యాంక్‌ లాభం రూ. 502 కోట్లు

Published on Wed, 07/22/2026 - 04:50

కోల్‌కతా: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో రూ. 502 కోట్ల లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 372 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 35 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం 5.9 శాతం పెరిగి రూ. 2,757 కోట్ల నుంచి రూ. 2,921 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 1.2 శాతం వృద్ధితో రూ. 3,483 కోట్ల నుంచి రూ. 3,524 కోట్లకు పెరిగింది.

రుణాలు 16.4 శాతం పెరిగి రూ. 1,33,625 కోట్లకి చేరాయి. మొండి బాకీల విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 182 బేసిస్‌ పాయింట్లు, నికర ఎన్‌పీఏలు 43 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గాయి. వరుసగా 3.1 శాతం, 0.9 శాతంగా నమోదయ్యాయి. మధ్యంతర చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా విజయ్‌ జైన్‌ నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంకు వివరించింది. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)