Breaking News

బజాజ్‌ అలయెంజ్‌ పేరు మార్పు

Published on Wed, 10/08/2025 - 08:43

డైవర్సిఫైడ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల దిగ్గజం బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ తాజాగా బీమా రంగ భాగస్వామ్య సంస్థలను రీబ్రాండింగ్‌ చేసింది. దీంతో ఇకపై బజాజ్‌ అలయెంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్, బజాజ్‌ అలయెంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. బజాజ్‌ జనరల్, బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌గా సేవలు అందించనున్నాయి. ఈ ఏడాది మొదట్లో రెండు సంస్థలలోనూ భాగస్వామ్య కంపెనీ అలయెంజ్‌ ఎస్‌ఈకి గల 26 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు బజాజ్‌ గ్రూప్‌ ఒప్పందం(ఎస్‌పీఏ) కుదుర్చుకుంది.

ఈ ఒప్పందాన్ని అమలు చేయడంతో వీటిలో బజాజ్‌ గ్రూప్‌ వాటా ప్రస్తుతం 74 శాతం నుంచి 100 శాతానికి చేరనుంది. ఎస్‌పీఏకు అన్ని రకాల అనుమతులు లభించడంతో రెండు సంస్థలూ బజాజ్‌ గ్రూప్‌నకు పూర్తి అనుబంధ సంస్థలుగా అవతరించనున్నాయి. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా బజాజ్‌ గ్రూప్‌ తొలుత వీటిలో కనీసం 6.1 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేయవలసి ఉంటుంది. దీంతో అలయెంజ్‌ ప్రమోటర్‌ గుర్తింపును కోల్పోవడం ద్వారా ఇన్వెస్టర్‌గా మారనుంది.

ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)