Breaking News

అవార్డుల జాతర.. నామినేషన్ కోసం సిద్దమైన కార్లు ఇవే!

Published on Sat, 10/28/2023 - 14:51

2023 అక్టోబర్ 30న 'ఆటో అవార్డ్స్ సెషన్ 3' (Auto Awards Season 3) కార్యక్రమం జరగనుంది. ఇందులో ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ కార్లు చూపరులను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్‌తో సహా వివిధ విభాగాల్లో అవార్డుల కోసం నామినేషన్‌లు జరుగుతాయి. సోమవారం (2023 అక్టోబర్ 30న) జరగనున్న ఈ కార్యక్రంలో ఏ అవార్డు ఏ కారు సొంత చేసుకుంటుందనే విషయాలు అధికారికంగా విడుదలవుతాయి.

ఆటో అవార్డ్స్ 2023 కార్యక్రమంలో నామినేషన్ కోసం సిద్దమైన కార్ల జాబితా (విభాగాల వారీగా):

ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్
ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

డిజైన్ ఆఫ్ ది ఇయర్ (బడ్జెట్ కార్లు)
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్
మారుతి ఫ్రాంక్స్
హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ ఎక్స్‌టర్

డిజైన్ ఆఫ్ ది ఇయర్ (లగ్జరీ కార్లు)
మెక్లారెన్ ఆర్టురా
మెర్సిడెస్ ఏఎంజీ ఎస్ఎల్ 55 4మ్యాటిక్ ప్లస్ రోడ్‌స్టర్
ఆస్టన్ మార్టిన్ డీబీ12
హ్యుందాయ్ ఐయోనిక్5

ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్
హ్యుందాయ్ ఐయోనిక్ 5
ఎంజీ కామెట్
సిట్రోయెన్ ఈసీ3
టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్

ఇదీ చదవండి: రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4 మ్యాటిక్
వోల్వో C40 రీఛార్జ్
బీఎండబ్ల్యూ ఐ7
ఆడి క్యూ8 ఈ-ట్రాన్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)