Breaking News

గుడ్ న్యూస్ చెప్పిన పియూష్ గోయల్.. చైనాకు యాపిల్ షాక్..!

Published on Mon, 01/23/2023 - 14:42

దిగ్గజ మొబైల్స్ తయారీ సంస్థ యాపిల్.. చైనాకు గుడ్ బై చెప్పనుందా..? ఐఫోన్స్ తయారీ హబ్ గా భారత్ వైపు చూస్తోందా..? అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్. ప్రస్తుతం దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ 5-7 శాతంగా ఉంది. దీన్ని 25 శాతానికి పెంచాలని అనుకుంటోందట యాపిల్ సంస్థ. సోమవారం జరిగిన వాణిజ్య సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. పోటీ ప్రపంచంలో తయారీ రంగానికి భారత్ గమ్యస్థానమన‍్నారు పియూష్‌.

కాలిఫోర్నియాకు చెందిన యాపిల్.. 2017లో విస్ట్రాన్ ద్వారా, ఆ తర్వాత ఫాక్స్‌కాన్‌తో కలిసి దేశంలో ఐఫోన్స్ ను తయారు చేస్తోంది. ఇటీవలే దేశీయంగా తయారైన 14 సిరీస్‌ ఐఫోన్స్‌ ను కూడా విడుదల చేసింది.

ఇన్నాళ్లు యాపిల్ సంస్థకు అతిపెద్ద తయారీ కేంద్రంగా ఉంది చైనా. అయితే.. కరోనా విజృంభణ, ఆంక్షలు, లాక్ డౌన్స్ బీజింగ్-వాషింగ్టన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు వంటి కారణాలతో చైనాకు గుడ్ బై చెప్పాలనుకుంటోంది యాపిల్ సంస్థ. 2025 నాటికి చైనా వెలుపల 25 శాతం ఉత్పత్తులను తయారు చేయాలని యాపిల్ సంస్థ నిర్ణయించుకున్నట్లు ఆర్థిక విశ్లేషకులు జేపీ మోర్గాన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)