Breaking News

రూ. 26,399కే యాపిల్‌ ఐఫోన్‌14: ఎలా? 

Published on Wed, 08/02/2023 - 14:25

Apple iPhone 14  యాపిల్‌ ఐఫోన్‌ మరోసారి తగ్గింపు ధరలోఅందుబాటులోకివచ్చింది. ప్రస్తుతం  యాపిల్‌ లైనప్‌లో చౌక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్‌ 14. త్వరలోనే  ఐఫోన్‌ 15ను లాంచ్‌ చేయనున్న తరుణంలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్  షురూ కానున్న నేపథ్యంలో ఈ  తగ్గింపు  అందుబాటులోకి రావడం గమనార్హం.  దాదాపు రూ. 43,600 వరకు తగ్గింపుతో  రూ. 26,399కే  ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు.
 
ప్రస్తుతం అధికారిక స్టోర్‌లో రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద లిస్ట్‌ అయింది. దీనితో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌, ఇతర ఆఫర్లతో కలిపి ఫ్లిప్‌కార్ట్‌  సేల్ కంటే ముందుగా యాపిల్‌ ఐఫోన్‌  14ని కేవలం 26,399 రూపాయలకే పొందవచ్చు.  కాగా  ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్  ఆగస్టు 4-9 వ తేదీవరకు కొనసాగనుంది. సేల్‌  ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం రేపటి నుండే ప్రారంభం.

 కాగా యాపిల్‌ ఐఫోన్‌14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రొ, యాపిల్‌ 14 ప్రో మాక్స్  వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 15 ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. (Today August 2nd gold price గుడ్‌ న్యూస్‌: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు)

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)