Breaking News

రోజుకు కేవలం రూ.73: యాపిల్‌ ఐఫోన్‌ 12మినీ మీ సొంతం!

Published on Thu, 04/06/2023 - 12:06

సాక్షి, ముంబై: ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్‌, ముచ్చటైన యాపిల్‌  ఐఫోన్‌ 12 మినీ సొంతం చేసుకోవాలనేకునే కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్‌ ధరలో లభిస్తోంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్‌ కూడా ఉంది. అంతేకాదు ఈఎంఐ ఆప్షన్‌ ద్వారా రోజుకు కేవలం 73 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదెలా అంటారా? (సల్మాన్‌  బ్రాండ్‌ న్యూ బుల్లెట్ ప్రూఫ్‌ కార్‌: ఇంటర్నెట్‌లో వీడియో హల్‌చల్‌)

ఐఫోన్‌ 12 మినీ  ప్రారంభ ధర రూ. 69,900, అయితే   ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,901 తగ్గింపు తర్వాత యాపిల్‌  ఐఫోన్‌ 12 మినీ రూ.53,999గా ఉంది. దీనికి అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై  బ్యాంక్‌లో రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ధర రూ.51,999 దిగి వచ్చింది.  కొనుగోలుదారులు 24 నెలల వరకు హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ డెబిట్ కార్డ్‌పై నో కాస్ట్ EMIని పొందవచ్చు.ఐఫోన్‌ 12 మినీ కోసం నెలకు కేవలం రూ. 2250 చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం   రోజుకు కేవలం రూ.73 అన్నమాట. (గుడ్‌ న్యూస్‌: యథాతథంగా కీలక వడ్డీరేట్లు)

Apple iPhone 12, Apple iPhone 12 Pro, Apple iPhone 12 Pro Maxతో పాటు 2020లో లాంచ్‌ చేసింది యాపిల్‌.దీన్ని యాపిల్‌ అమ్మకాలను నిలిపివేసినా , ఫ్లిప్‌కార్ట్‌, ఇదితర ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్‌  ఐఫోన్‌ 12 మినీ: 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే,  A14 బయోనిక్ చిప్‌,  12ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా   ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)