Breaking News

ఐవోఎస్‌ 17 అదిరిపోయే అప్‌డేట్‌: ఈ పాపులర్‌ ఐఫోన్‌ యూజర్లకు మాత్రం 

Published on Wed, 06/07/2023 - 15:37

న్యూఢిల్లీ: WWDC 2023లో టెక్‌ దిగ్గజం యాపిల్‌కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేసింది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ ఆపరేటింగ్‌ సిస్టం 17 లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రకటించింది. దీంతోపాటు 16 ఆపరేటింగ్ సిస్టంపై మరిన్ని అప్‌డేట్స్ ప్రకటించింది. లేటెస్ట్ iOS సాఫ్ట్‌వేర్ నుంచి మల్టీ హార్డ్‌వేర్ ప్రొడక్టుల వరకు కంపెనీ మొట్టమొదటి మిశ్రమ రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రోగా పిలుస్తోంది. 

ఐవోఎస్‌  17  అందుబాటులో ఉండే ఐఫోన్‌ల జాబితాను  కూడా కంపెనీ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో 3 పాపులర్ ఐఫోన్ మోడల్స్‌ ను తొలగించింది.  సంస్థ ప్రకటించిన అధికారిక జాబితా ప్రకారం యాపిల్‌ ఎక్స్ఎస్‌, తరువాత మోడల్స్‌ను దీనికి అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే ఐవోఎస్‌ 17 అప్‌డేట్‌ లేని ఐఫోన్లలో క్రిటికల్‌ లోపాన్ని సవరించేందుకు  స్పెషల్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

ఇది  ప్రస్తుతం డెవలపర్ ప్రోగ్రామ్ సభ్యులకు అందుబాటులో ఉంది.  అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ వెర్షన్‌  వచ్చే నెలలో  ఈ ఏడాది సెప్టెంబరు నాటికి  లాంచ్ కానుందని అంచనా. IOS 17   సపోర్ట్‌తో  యాపిల్‌  మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను  కూడా పరిచయం చేసింది. 

ఐవోఎస్‌ 17 అప్‌డేట్‌ను పొందని ఐఫోన్లు 
ఐఫోన్ X
iPhone 8
ఐఫోన్ 8 ప్లస్
iPhone SE  ఫస్ట్‌ జెన్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)