ఏఎండీ చేతికి జెడ్‌టీ సిస్టమ్స్‌

Published on Tue, 08/20/2024 - 06:30

న్యూయార్క్‌: చిప్‌ తయారీ దిగ్గజం ఏఎండీ సర్వర్ల తయారీ కంపెనీ జెడ్‌టీ సిస్టమ్స్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు 4.9 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 41,000 కోట్లు) వెచి్చంచనుంది. నగదు చెల్లింపు, షేర్ల జారీ ద్వారా జెడ్‌టీను సొంతం చేసుకోనున్నట్లు ఏఎండీ పేర్కొంది. దీంతో ఏఎండీ ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్సీ(ఏఐ) సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

 వెరసి చిప్‌ తయారీలో ప్రత్యర్థి కంపెనీ ఎన్‌విడియాతో పోటీపడేందుకు తాజా కొనుగోలు ఉపయోగపడనుంది. న్యూజెర్సీ కంపెనీ జెడ్‌టీ సిస్టమ్స్‌ ప్రయివేట్‌ కంపెనీకాగా.. క్లౌడ్‌ కంపెనీలకు డేటా సెంటర్లు, స్టోరేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిస్టమ్స్‌ను డిజైన్‌ చేసి అందిస్తోంది. డీల్‌ పూర్తయ్యాక ఏఎండీ డేటా సెంటర్‌ సొల్యూ షన్స్‌ బిజినెస్‌ గ్రూప్‌లో జెడ్‌టీ సిస్టమ్స్‌ చేరనుంది.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)