Breaking News

వచ్చేస్తోంది..అమెజాన్‌ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!

Published on Wed, 01/12/2022 - 14:44

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో సేల్‌ తో ముందుకు వచ్చింది. జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తుంది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్‌లపై డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. ఈ సేల్‌ జనవరి 17నుండి ప్రారంభం కానుండగా..ప్రైమ్ మెంబర్‌లకు 24 గంటల ముందు అంటే జనవరి 16 నుంచి యాక్సెస్‌ చేసుకోవచ్చు.

ఇక ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌పై అమెజాన్‌ డిస్కౌంట్లు అందిస్తుండగా..రెడ్‌మీ,వన్‌ ప్లస్‌, శాంసంగ్‌, ఐక్యూ, టెక్నోవంటి స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు ప్రకటించింది. వీటితో పాటు ఇతర స్మార్ట్‌ ఫోన్‌ లపై గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌' లో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. అమెజాన్ త్వరలో ప్రారంభించనున్నగ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌' ఈ బ్రాండ్‌ ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందించనుంది. వీటితో పాటు అదనంగా మరికొన్ని ఫోన్‌లను డిస్కౌంట్‌లో సొంతం చేసుకోవచ్చు. 
  
రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌ ధర రూ. 16,999 కంటే తక్కువ

వన్‌ప్లస్‌ నార్డ్‌ 2పై డిస్కౌంట్‌లతో 

రెడ్‌ మీ 9ఏ స్పోర్ట్స్‌ రూ. 8,499 కంటే తక్కువ

రెడ్‌మీ 9 యాక్టీవ్‌ రూ.రూ. 10,999 కంటే తక్కువ

వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ ఫోన్‌ పై డిస్కౌంట్‌లతో  

శాంసంగ్‌ గెలాక్సీ ఎం 32 ధర రూ. 23,999లోపు

శాంసంగ్‌ గెలాక్సీ ఎం 12 ధర రూ.12,999 కంటే తక్కువ

డిస్కౌంట్‌లో రెడ్‌ మీ నోట్‌ 11టీ 

టెక్నో స్పార్క్‌ 8టీ ధర రూ.12,999లోపు

శాంసంగ్‌ గెలాక్సీ ఎం 32 5జీ ధర రూ.10,999  నుంచి రూ. 15,999 మధ్యలో ఉంది

ఐక్యూ జెడ్‌ 5 ధర రూ. 29,990 కంటే తక్కువ

రెడ్‌మి 10 ప్రైమ్ రూ. 10,999 నుంచి రూ. 13,999 వరకు ఉంది

వన్‌ ప్లస్‌ 9ఆర్‌ పై డిస్కౌంట్లు 

ఐక్యూ జెడ్‌ 3 రూ. 22,990 కంటే తక్కువ

ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్‌లు, ప్రత్యేక ఆఫర్‌లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఉదాహరణకు..ల్యాప్‌టాప్‌లు, హెడ్‌సెట్‌,స్మార్ట్‌వాచ్‌లు 70 శాతం డిస్కౌంట్‌లో పొందవచ్చు. శాంసంగ్‌, ఎల్జీ, షావోమీ టీవీలు, ఇతర ఉపకరణాలపై గరిష్టంగా 60 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. 

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌లపై ఆఫర్‌
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో షాపింగ్ చేసే కస్టమర్‌లు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ సౌకర్యంతో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డ్,అమెజాన్‌ పే, ఐసీఐసీఐ కార్డ్‌లపై నో కాస్ట్‌ ఈఎంఐ డెబిట్ అండ్‌ క్రెడిట్‌ కార్డులపై ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లను పొందవచ్చు. ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లో రూ.16,000 వరకు తగ్గింపు పొందవచ్చని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
 

చదవండి: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్..!

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)