Breaking News

అమెజాన్‌ చేతికి ఎంఎక్స్‌ ప్లేయర్‌ ’అసెట్స్‌’

Published on Mon, 06/10/2024 - 06:16

న్యూఢిల్లీ: టైమ్స్‌ ఇంటర్నెట్‌ గ్రూప్‌లో భాగమైన వీడియో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ఎంఎక్స్‌ ప్లేయర్‌కి చెందిన కొన్ని అసెట్స్‌ను అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 80–100 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 664 కోట్లు –  రూ. 830 కోట్లు) వెచ్చించనుంది. ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 అయితే, లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నాయి. ఇది పూర్తయితే ఎంఎక్స్‌ ప్లేయర్‌లో పని చేసే కొందరు సీనియర్‌ ఉద్యోగులు అమెజాన్‌లో చేరనున్నట్లు వివరించాయి. సిమిలర్‌వెబ్‌ గణాంకాల ప్రకారం భారత్‌లో వినియోగంరీత్యా టాప్‌ 50 ఆండ్రాయిడ్‌ వీడియో ప్లేయర్స్, ఎడిటర్స్‌ యాప్‌ కేటగిరీలో ఎంఎక్స్‌ ప్లేయర్‌ టాప్‌ 3లో ఉంది. దీన్ని 2018లో టైమ్స్‌ ఇంటర్నెట్‌ కొనుగోలు చేసింది.  

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)