ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
Breaking News
విజయ్ను రాహుల్‌గాంధీ ద్రోహి అంటారా?
గో బ్యాక్ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు!
బంగారం, వెండి ధనాధన్.. కొత్త మార్క్‌కు నగల ధరలు
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం.. వైద్యుల హెచ్చరిక
హాస్పిటల్లో ట్విస్ట్.. ఖాన్ సాబ్‌కు ఇదేం శిక్ష?
ఇది కూటమి సర్కారువారి డైవర్షన్ డ్రామా!
సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. కారణం అదేనా?
భారీగా పెరిగిన చక్కెర ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో వైఎస్ జగన్.. జలవిహార్ వద్ద అభిమానుల సందడి
ఈడీ సోదాల పేరుతో కొత్త నాటకాలు!
పాక్‌తో ఎప్పుడూ ముప్పే.. చైనాతోనే అసలు సవాల్.. మాజీ ఆర్మీ చీఫ్ వార్నింగ్
పార్టీలో నాకు మద్దతేదీ?.. ఖర్గే ఆవేదన
మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీ!
డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం
‘సార్.. మేము చోరీకి వచ్చాం’.. దొంగలే పోలీసులకు ఫోన్ చేసి..
కాంగ్రెస్‌లో భూకంపం.. తన వ్యాఖ్యలపై సుస్మితా పటేల్ వివరణ
బంగారం రుణాల్లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్
Published on Fri, 08/21/2026 - 03:03
ముంబై: పసిడి రుణాల విభాగంలోకి వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 300 శాఖలను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ సింగ్ తెలిపారు. మొత్తం మూడేళ్లలో 1,000 గోల్డ్ లోన్ శాఖలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
పసిడి ధర పెరుగుదలతో బంగారంపై రుణాలు కూడా భారీగా ఎగిసినట్లు సింగ్ చెప్పారు. జూన్ గణాంకాలు చూస్తే బంగారం ఆభరణాలపై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ఇచి్చన రుణాలు వార్షికంగా దాదాపు 69.3 శాతం పెరిగాయి. 2026 జూన్ ఆఖరు నాటికి పసిడి ఆభరణాలపై ఎన్‌బీఎఫ్‌సీల మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియో 69 % వృద్ధితో రూ. 3.42 లక్షల కోట్లకు చేరింది.
#
Tags : 1