Breaking News

పేరు మార్చుకున్న అదానీ కంపెనీ.. 

Published on Sat, 07/29/2023 - 09:42

న్యూఢిల్లీ: అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ తన పేరును మార్చుకుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌గా ఈ నెల 27వ తేదీ నుంచి పేరు అమల్లోకి వచ్చినట్టు అదానీ ట్రాన్స్‌మిషన్‌ ప్రకటించింది. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్, అహ్మదాబాద్‌ శాఖ నుంచి పేరు మార్పునకు సంబంధించిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఇన్‌కార్పొరేషన్‌ అందుకున్నట్టు తెలిపింది. పేరు మార్పునకు సంబంధించి అవసరమైన పత్రాలను కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించింది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ దేశంలోనే అతిపెద్ద విద్యుత్‌ సరఫరా కంపెనీగా ఉంది. 14 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై, ముంద్రా సెజ్‌లలో 12 మిలియన్లకుపైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. జూన్‌లో ముగిసిన మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ఆమోదించడానికి, ప్రకటించడానికి కంపెనీ బోర్డు సమావేశం జూలై 31న జరగనుంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)